Sunil Gavaskar: దిగ్వేశ్ పై జరిమానా విధించడం సరిగ్గా అనిపించలేదు.! 4 d ago

ఐపీఎల్ 2025 సీజన్ లో ప్లేయర్ దిగ్వేశ్ రాఠి రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్నారు. ఐపీఎల్ అడ్వైజరీ కమిటీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దిగ్వేశ్ పై అలా జరిమానా విధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. దిగ్వేశ్ పై మొదటిసారి 25 శాతం జరిమానా విధించడం సరైనదే. రెండోసారి 50 శాతం వేయడం మాత్రం సరి కాదని అన్నారు. వికెట్ పడిన తర్వాత అక్కడే నేల మీద సంతకం చేసినట్లు సంబరాలు చేసుకున్నాడు.. ఇందులో ఇబ్బందికరమేమీ లేదు అని గావస్కర్ వెల్లడించారు.